- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా టికెట్ల ధరల పెంపు కోర్టు దిక్కరణే
సినియా టికెట్ల ధరల పెంపు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అడ్వకేట్ పాడూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సినియా టికెట్ల ధరల పెంపు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అడ్వకేట్ పాడూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టికెట్ల ధర పెంపు గురించి నమోదైన కేసు హై కోర్టు విచారణ లో ఉందని తెలిపారు. గేమ్ ఛేంజర్ సినిమా విడుదల సమయంలో సతీష్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయినట్లు పేర్కోన్నారు. జస్టీస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చెపట్టిందని తెలిపారు. ప్రస్తుతం హరిహరవీరమల్లు సినియా కు సబంధించి కూడా టికెట్ల ధరల పెంపు పై రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందిని తెలిపారు.
21 తేదిన ఉత్తర్వులు ఇచ్చిందిని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ఒక్క రోజు గడువు మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకోవడం హేయమైన చర్య అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో సినిమా టికెట్ల ధర పెంపుపై కఠినంగా ఉంటామని తెలిపారని ప్రస్తుతం ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నరని పేర్కోన్నారు.






