- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డికి షాక్..
by Satheesh |
బీజేపీ నాయకుడు ప్రేమేందర్ రెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీస్ జారీ అయ్యింది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: బీజేపీ నాయకుడు ప్రేమేందర్ రెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీస్ జారీ అయ్యింది. టీఎస్పీఎస్సీ లీకేజీ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో బీజేపీ మహాధర్నా నిర్వహించింది. దీనికి అనుమతి ఇచ్చిన హై కోర్టు అయిదు వందల మందికంటే ఎక్కువ మంది పాల్గొన రాదన్న నిబంధన పెట్టింది. అయితే, మహాధర్నాలో అంతకు మించి మంది పాల్గొన్నారు. దీంతో అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించిన ప్రేమేందర్ రెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీసును జారీ చేశారు.
Next Story






