- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : ఎగ్జామ్ సరిగా రాయలేదని కానిస్టేబుల్ అభ్యర్థి సూసైడ్
ఇటీవల జరగిన కానిస్టేబుల్ ఫైనల్ పరీక్ష సరిగా రాయలేదని ఓ యువకుడు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరగిన కానిస్టేబుల్ ఫైనల్ పరీక్ష సరిగా రాయలేదని ఓ యువకుడు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరనగర్ కు చెందిన సాయికిరణ్(26) సోదరుడు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోదరుడిలా తాను కానిస్టేబుల్ కావాలని సాయికిరణ్ భావించాడు. దీంతో కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కానీ పరీక్ష సరిగా రాయకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడ్డు.
Next Story






