జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం.. కాసేపట్లో ఈసీ అధికారిక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-14 08:29:10  IST  )

ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం.. కాసేపట్లో ఈసీ అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరికొద్దిసేపట్లో ఎన్నికల కమిషన్ నవీన్ యాదవ్ గెలుపుపై అధికారిక ప్రకటన చేయనుంది. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్‌కు అధికారులు ధృవీకరణ పత్రం అందజేయనున్నారు.

READ MORE .....

మరో రెండు రౌండ్లే పెండింగ్.. నవీన్ యాదవ్‌కు 23 వేల ఓట్ల ఆధిక్యం

Next Story