- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్బీ స్టేడియంకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారోత్సం జరగనుంది. ఈ సందర్భంగా హోటల్ ఎల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాసేపటి క్రితమే ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. కాగా, రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాసేట్లో గవర్నర్ తమిళిసై ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Next Story






