- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హరీష్ రావు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు’
by GSrikanth |
బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. సోనియా గాంధీ చొరవ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిని మంత్రులుగా చేసిన ఘనత మీదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని సీరియస్ అయ్యారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ ఖాయమన్నారు. అన్ని చోట్లా డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. లోక్‌సభ తర్వాత ఇక రాష్ట్రంలో చూద్దామనుకున్నా బీఆర్ఎస్ కనిపించదు అన్నారు.
Next Story






