బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి: కాంగ్రెస్

by GSrikanth |
బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భువనగిరి రీజనల్ రింగ్ రోడ్డు అంశంలో రైతులకు బేడీలు వేసిన పోలీసులకు వెంటనే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​కుమార్​గౌడ్​డిమాండ్ చేశారు. శనివారం టీపీసీసీ టీమ్​డీజీపీ అంజనీ కుమార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. రీజనల్​రింగ్​రోడ్డులో భూములు కోల్పోయిన రైతులపై పెట్టిన కేసులను వెంటనే కొట్టి వేయాలని కాంగ్రెస్​నేతలు డిమాండ్ చేశారు. అంతేగాక మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story