- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meenakshi: సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ.. దాదాపు గంటపాటు కీలక చర్చలు
by Ramesh Naini |
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో మీనాక్షి నటరాజన్ సమావేశం అయ్యారు. గత 10 రోజులుగా పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌పై సీఎంతో మీనాక్షి చర్చిస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, (Cabinet expansion) కేబినెట్ విస్తరణ, (PCC committees) పీసీసీ కమిటీల నియామకంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్‌ల మధ్య చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం.
Next Story






