- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం
రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ‘రైతులకు ఓ గుడ్ న్యూస్. 30 లక్షల మందికి చెందిన రూ.32 వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతున్నది. రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది.’ అని తెలిపింది. ఈ ట్వీట్‌కు రైతుల ఫోటోను జత చేసింది.
Next Story






