- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎంపీ అరవింద్
by Ramesh Goud |
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)ని నిజామాబాద్(Nizamabad) బీజేపీ ఎంపీ అరవింద్(BJP MP Arvind) కలిశారు.

X
దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)ని నిజామాబాద్(Nizamabad) బీజేపీ ఎంపీ అరవింద్(BJP MP Arvind) కలిశారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని సీఎం నివాసంలో ఎంపీ అరవింద్ తో పాటు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Jagityala MLA Sanjay) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భగా అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ లు రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి(Khairatabad DCC President Rohin Reddy) ఉన్నారు. అనంతరం వారి మధ్య సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాజకీయాలు సహా రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Next Story






