- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్, బీజేపీ, BRS.. లీడ్‌లో ఉన్న స్థానాలివే..!
by Sathputhe Rajesh |
సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ ఎంపీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నల్గొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. హైదరాబాద్‌లో ఎంఐఎం, మెదక్ లో బీఆర్ఎస్ లీడ్‌లో ఉన్నాయి.
Next Story






