- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు
by samatah |
తెంలగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పేపర్ లీక్ వ్యవహారంపై మంగళవారం టీకాంగ్రెస్ సీబీఐకి ఫిర్యాదు చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెంలగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పేపర్ లీక్ వ్యవహారంపై మంగళవారం టీకాంగ్రెస్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదు లేఖలో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇంతకుముందే పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, హవాలా కోణం కూడా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story






