సీఎం రేవంత్ రెడ్డికి న్యూ ఇయర్ విషెస్ చెప్పిన కమిషనర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-01 16:07:48  IST  )

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డికి న్యూ ఇయర్ విషెస్ చెప్పిన కమిషనర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను జీహెచ్ఎంసీ అన్ని విభాగాల హెచ్ఓడీలు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story