- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
163 మంది సీఐల బదిలీ
by Javid Pasha |
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 163మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 163మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావటానికి ముందే సబ్ఇన్స్పెక్టర్లు మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకు బదిలీలు జరపాలని సూచించిన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను నిర్ధేశించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఐపీఎస్, నాన్ కేడర్ ఐపీఎస్, డీఎస్పీ, సీఐ, ఎస్సైల ట్రాన్స్ ఫర్లు జరిగాయి. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 163మంది సీఐలను బదిలీ చేశారు.
Next Story






