- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహంలో ప్రత్యక్షమైన నాగుపాము
by Ajay Maddhiboyina |
వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహంలో నాగుపాము ప్రత్యక్షమైంది. డ్యూటీలో ఉన్నపోలీసులకు కేటాయించిన 13ఏగదిలోకి నాగుపాము వచ్చింది. దాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహంలో నాగుపాము ప్రత్యక్షమైంది. డ్యూటీలో ఉన్నపోలీసులకు కేటాయించిన 13ఏగదిలోకి నాగుపాము వచ్చింది. దాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో క్యాచర్ జగదీష్ అక్కడకు చేరుకున్నారు. నాగుపామును పట్టుకుని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టారు. వసతి గృహంలోకి నాగుపాము రావడం కలకలం రేపుతోంది. పాము రావడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. video
Next Story






