- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలపై సీఎం సమాధానం
by Muthe.Rajitha |
అసెంబ్లీ సమావేశాల్లో బాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సమాధానం ఇస్తారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో బాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సమాధానం ఇస్తారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. గురువారం గవర్నర్ ప్రసంగంపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మాట్లాడాయి. సీఎం సమాధానం ఇవ్వాల్సి ఉంది. అనంతరం తెలుగు యూనివర్సిటి పేరు మార్పుపై చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెడుతారు.
Next Story






