- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Future City: రేపే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రారంభోత్సవం.. ఎక్కడో తెలుసా?
by Ramesh Naini |
హైదరాబాద్ సమీపంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ సర్కార్ కొత్త నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Future City Telangana) హైదరాబాద్ సమీపంలో (Bharat Future City) భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ సర్కార్ (Revanth government) కొత్త నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. భవిష్యత్ తరాలకు అవకాశాలను క్రియేట్ చేయడం కోసం ఈ సిటీని నిర్మించ తలపెట్టారు. ఈ భారత్ ఫ్యూచర్ సిటీని రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంబించనున్నారు. రేపు (ఈ నెల 28 తేదీన) ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి పునాది రాయి వేస్తారు. రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్–1 నిర్మాణానికి భూమిపూజ చేస్తారని సంబంధిత అధికారులు తెలిపారు.
Next Story






