- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
by Muthe.Rajitha |
హైదరాబాద్(Hyderabad) లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections), రైతు భరోసా(Raithu Bharosa) వంటి ముఖ్య అంశాలపై మంత్రులతో చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రస్తుతం జరుగుతున్న సమావేశం తర్వాత ఓ క్లారిటీ వస్తుందని మంత్రి సీతక్క ముందుగానే హింట్ ఇవ్వడంతో.. రాష్ట్రంలో జరగనున్న లోకల్ బాడీ ఎలెక్షన్స్ వివరాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
Next Story






