‘విరోష్’ దంపతులకు CM రేవంత్ శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నివాసంలో సందడి నెలకొంది.

‘విరోష్’ దంపతులకు CM రేవంత్ శుభాకాంక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నివాసంలో సందడి నెలకొంది. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విరోష్ (విజయ్-రష్మిక) జంటను ఆశీర్వదించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వారి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కొద్దిరోజుల క్రితం విరోష్ జంట ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Next Story