- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: పాత నిర్బంధపు చీకట్లు పోయి కొత్త కాంతులు.. ప్రజలకు రేవంత్ రెడ్డి భోగి శుభాకాంక్షలు
by Prasad Jukanti |
తెలుగు ప్రజలకు రేవంత్ రెడ్డి భోగి శుభాకాంక్షలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భోగి (Bhogi) పండగ శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు.. ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలను సీఎం ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ సీఎంవో పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేస్తోంది. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోందని సీఎం నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.
Next Story






