- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : ప్రజా పాలన విజయోత్సవాల్లో ఈవీ వాహనం నడిపిన సీఎం రేవంత్ రెడ్డి
by Muthe.Rajitha |
హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో గురువారం నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల్లో(triumph of public governance) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో గురువారం నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల్లో(triumph of public governance) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన వేడుకలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రవాణాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్వయంగా ఈ స్టాల్స్ అన్నీ సీఎంకు తిప్పి చూపించారు. కొన్ని ఈవీ వెహికిల్స్ ను సీఎం స్వయంగా నడిపి చూశారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తోపాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Next Story






