- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వోక్సెన్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్
by Ramesh Naini |
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్‌లోని వోక్సెన్ యూనివర్సిటీని సందర్శించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్‌లోని వోక్సెన్ యూనివర్సిటీ (Woxsen University) ని సందర్శించారు. మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు. వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీని పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట వోక్సెన్ వ్యవస్థాపకుడు, చాన్సలర్ ప్రవీణ్ కె పూలతో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు.
Next Story






