- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్రసేన్ మహారాజ్ జయంతి.. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
by Kema Shiva Kumar |
శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ బంజారా హిల్స్ రోడ్ నెం.12లో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ బంజారా హిల్స్ రోడ్ నెం.12లో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దైవ నాయకుడు మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలను దేశంలోని వివిధ ప్రదేశాల్లో రంగురంగుల ఊరేగింపులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా జరుపుకుంటున్నారని అన్నారు. సీఎం వెంట అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు ఉన్నారు.
Next Story






