- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: గుడి, మసీదు, గురుద్వారా, చర్చీ.. రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన
by Gantepaka Srikanth |
మంచిరేవుల వద్ద 800 ఏండ్ల చరిత్ర కల్గిన వీరభద్ర స్వామి దేవాలయం ఆవరణంలో శ్రీ ఓంకారేశ్వర స్వామిని టెంపుల్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని మంచిరేవుల గ్రామంలోని శ్రీ వీరభద్ర టెంపుల్ ఆవరణంలో ‘శ్రీ ఓంకారేశ్వర స్వామి టెంపుల్’కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ.నర్సింహారెడ్డి తెలిపారు. అయితే మూసీపునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మంచిరేవుల వద్ద 800 ఏండ్ల చరిత్ర కల్గిన వీరభద్ర స్వామి దేవాలయం ఆవరణంలో శ్రీ ఓంకారేశ్వర స్వామిని టెంపుల్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు పురానపూల్ దగ్గర అంతర్జాతీయ హంగులతో మెగా మసీదు, గౌలిగుడ దగ్గర గురుద్వారా, నాగోల్ దగ్గర చర్చిలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
Next Story






