మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లోని అమీర్ పేట్ మైత్రీవనంలో ఏర్పాటు చేసిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని .. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ లోని అమీర్ పేట్ మైత్రీవనంలో ఏర్పాటు చేసిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని .. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జయంతి రోజునే విగ్రహాన్ని ఆవిష్కరించడంతో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Next Story