- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : శనివారం చంద్రపూర్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి
by Muthe.Rajitha |
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఈనెలలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra Assembly Election) జరగనుండగా.. ఎన్నికల ప్రచార ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. శనివారం, ఆదివారం మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ప్రసంగించనున్నారు. కాగా శనివారం ఉదయం నాగపూర్ చేరుకొని, అక్కడి నుంచి చంద్రపూర్(Chandrapoor) లో జరిగే ర్యాలీలో పాల్గొంటారు. ఆదివారం కూడా పలు రోడ్ షోల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని సమాచారం.
Next Story






