- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: 2026లో అభివృద్ధి లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నాం.. రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ న్యూ ఇయర్ విషెస్
by Prasad Jukanti |
కొత్త సంవత్సరంలో తెలంగాణ రైజింగ్ విజన్–2047 లక్ష్యాలను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు (New Year Greetings 2026) తెలిపారు. రాబోయే సంవత్సరంలో తెలంగాణ రైజింగ్ విజన్–2047 (Telangana Rising Vision 2047) లక్ష్యాలను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, కార్మికులు సహా సమాజంలోని అన్ని వర్గాల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం తమ లక్ష్యాలను సాధించి, ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యంతో జీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Next Story






