- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
by Bhanu |
నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని శుక్రవారం జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

X
దిశ, తాడ్వాయి : నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని శుక్రవారం జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను,చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే మదన్మోహన్ విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల విజ్ఞప్తులను పరిశీలించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల స్పందనతో ఎమ్మెల్యే మదన్మోహన్ హర్షం వ్యక్తం చేశారు.
Next Story






