- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన రాజీనామాను ఆమోదించొద్దని సీఎం రేవంత్ ఆదేశం
తెలంగాణ విద్యుత్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై దాచిపెట్టడంపై మండిపడినట్లు సమాచారం.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యుత్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులను దాచిపెట్టడంపై మండిపడినట్లు సమాచారం. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కుట్ర జరిగిందని సీఎం ఆరోపించారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. రూ.85 వేల కోట్లు అప్పులు ఉన్నాయని అధికారులు చెప్పారు. దీంతో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశాలు జారీ చేశారు. రేపటి సమావేశానికి ప్రభాకర్‌ను పిలవాలని అధికారులకు సూచించారు. కాగా, రేపు ఉదయం విద్యుత్ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Next Story






