సరస్వతి పుష్కరాలకు సీఎంకు ఆహ్వానం

by Ajay Maddhiboyina |

ఈనెల 15వ తేదీ నుంచి ఆరంభమవుతున్న కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కోరారు.

సరస్వతి పుష్కరాలకు సీఎంకు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 15వ తేదీ నుంచి ఆరంభమవుతున్న కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కలిశారు. సీఎం రేవంత్​రెడ్డికి సరస్వతి పుష్కరాలకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే, సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు.

Next Story