- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: రైతులకు భారీ గుడ్‌న్యూస్.. రెండో విడత రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
by Kema Shiva Kumar |
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతు రుణమాఫీని దశల వారీగా అమలు చేస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతు రుణమాఫీని దశల వారీగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ కల్వకుర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో విడతలో భాగంగా రూ.1.5 లక్షల వరకు రణమాఫీని జూలై 31లోపు చేస్తామని ప్రకటించారు. ఇక ఆగస్ట్ 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తన్న నేపథ్యంలో తిరిగి వచ్చిన వెంటనే ఆగస్ట్ నెలలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
Next Story






