ఏషియన్ అథ్లెటిక్స్​ గోల్డ్ ​మెడలిస్టు.. అగసర నందినికి సీఎం రేవంత్​ అభినందన

by Muthe.Rajitha |

ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పథకాన్ని సాధించి తెలంగాణ ప్రతిష్ఠను విశ్వవేదిక పై చాటి చెప్పిన అగసర నందినికి సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం ఎక్స్​వేదికగా నా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

ఏషియన్ అథ్లెటిక్స్​ గోల్డ్ ​మెడలిస్టు.. అగసర నందినికి సీఎం రేవంత్​ అభినందన
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పథకాన్ని సాధించి తెలంగాణ ప్రతిష్ఠను విశ్వవేదిక పై చాటి చెప్పిన అగసర నందినికి సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం ఎక్స్​వేదికగా నా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

Next Story