గణపతి పూజలో సీఎం రేవంత్ దంపతులు.. రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లాలని వేడుకోలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-27 07:50:35  IST  )

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు జూబ్లీ‌హిల్స్‌ (Jubilee Hills)లోని వారి నివాసంలో ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గణపతి పూజలో సీఎం రేవంత్ దంపతులు.. రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లాలని వేడుకోలు
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు జూబ్లీ‌హిల్స్‌ (Jubilee Hills)లోని వారి నివాసంలో ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సీఎం దంపతులతో పాటు కుటుంబ సభ్యులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ పూజా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి దంపతులు, సీఎంవో సిబ్బందితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుభీక్షంగా వర్థిల్లాలని ఆ గణనాథుడిని ప్రార్థించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story