ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక భేటీ!

by Sathputhe Rajesh |   (  Updated:2023-10-12 06:11:50  IST  )

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు.

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్, హరీష్ రావులతో సమావేశమయ్యారు. పార్టీలో అసంతృప్తులు, పెండింగ్ టికెట్లపై చర్చిస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజీ, మేనిఫెస్టో రూపకల్పనపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఇక, ఇప్పటికే 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఎలక్షన్ క్యాంపెయిన్ షెడ్యూలు ఫిక్స్ కాగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొననున్నారు.

Next Story