- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ అంతా కఠిన హృదయం ఉన్న సీఎంను ఇప్పటివరకు చూడలే: రేవంత్ రెడ్డి
by Satheesh |
భారీ వర్షాలతో పంటల దెబ్బతిని రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే.. సీఎం కేసీఆర్ రాజకీయాల పేరిట మహారాష్ట్రకు వెళ్లడం ఏమిటని? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం

X
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాలతో పంటల దెబ్బతిని రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే.. సీఎం కేసీఆర్ రాజకీయాల పేరిట మహారాష్ట్రకు వెళ్లడం ఏమిటని? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట దెబ్బతిన్న ప్రాంతాలలో రైతులను పరామర్శించి మనోధైర్యం భరోసా కల్పించాల్సింది పోయి.. సీఎం దేశ రాజకీయాలు అంటూ.. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నాడని రేవంత్ ఫైరయ్యారు. ఇంత కఠిన హృదయం సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యంపై ఆయన ఢిల్లీలో తెలంగాణ భవన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ కి చెందిన పలువురు లీడర్లు పాల్గొననున్నారు.
Next Story






