- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ ప్రాక్టికల్స్ విషయంపై బోర్డు క్లారిటీ ఇచ్చింది. మరో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్‌ను ప్రకటిస్తామని స్పష్టం చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో కొవిడ్ కారణంగా విద్యాసంస్థలు మూతడటంతో ఫిజికల్ క్లాసులు జరగలేదు. దీంతో ఇంటర్మీడియట్బోర్డు విద్యార్థులను పాస్‌చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సారి ప్రాక్టికల్ పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు.
Next Story






