- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. క్వాలిఫైయింగ్ మార్క్స్‌పై స్పష్టత
టీచర్ ఉద్యోగాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: టీచర్ ఉద్యోగాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET Notification) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 15 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరణ.. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో పాస్ అయిన వారు మాత్రమే టీచర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే DSC పరీక్షకి అర్హలు అనే సంగతి అందరికీ తెలిసిందే.
అర్హత సాధించాలంటే :
SC, ST అభ్యర్థులకు (40%)60 మార్క్స్ కావాలి
BC అభ్యర్థులకు(50%) 75 మార్క్స్ కావాలి
OC అభ్యర్థులకు (60%) 90 మార్కులు కావాలి
పరీక్ష విధానం :
మొత్తం 5 విభాగాల్లో 150 మార్కులు ఉంటుంది.
మొదటి విభాగంలో సైకాలజీ 30 మార్కులు
రెండవ విభాగంలో తెలుగు 30 మార్కులు
మూడవ విభాగంలో ఇంగ్లీష్ 30 మార్కులు
నాలుగో విభాగంలో మ్యాథ్స్ 30 మార్కులు
ఏదో విభాగంలో సోషల్ సైన్స్/ఫిజికల్ సైన్స్ / బయోలాజికల్ సైన్స్ 30 మార్కులు
మొత్తం 150 మార్కులు
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం : ఈ నెల 15 నుండి
చివరి తేదీ : ఈ నెల 29 వరకు
పరీక్ష తేదీ: జనవరి 3 నుండి 31 వరకు
పరీక్ష ఆన్లైన్ విధానం లో ఉంటుంది
అప్లై చేయుటకు web site : https://tgtet.aptonline.in/tgtet/






