- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : న్యాయం కోసం వచ్చిన మహిళపై CI లైంగిక వేధింపులు.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
by Sathputhe Rajesh |
న్యాయం కోసం వచ్చిన బాధితులకు బాసటగా నిలవాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : న్యాయం కోసం వచ్చిన బాధితులకు బాసటగా నిలవాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా, న్యాయం కోసం వచ్చిన ఓ బాధితురాలని సనత్ నగర్ సీఐ లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూసింది. సీఐ పురేందర్ రెడ్డి సదరు మహిళతో అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలి అంటూ మేసెజ్‌లు చేశాడు. సీఐ వేధింపులు ఎక్కువవుతుండటంతో బాధిత మహిళ సైబరాబాద్ సీపీని ఆశ్రయించింది. సీఐ తనతో చేసిన అసభ్య చాటింగ్‌ను సీపీకి బాధితురాలు చూయించింది. దీంతో సీఐ పురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






