- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్
రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 26 నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 26 నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ సోమవారం ఆదేశించారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం, పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సుమారు 60 లక్షల మంది రైతులకు రైతుబంధు జమకానుంది.
Also Read...
Next Story






