- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లీజ్ వీడియో కాల్ మాట్లాడు.. మహిళా ఉద్యోగులకు చీఫ్ ఇంజినీర్ లైంగిక వేధింపులు. సీతక్క వద్దకు ఇష్యూ
మహిళా ఉద్యోగులకు చీఫ్ ఇంజినీర్ లైంగిక వేధింపులు కలకలం రేపాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మహిళా ఉద్యోగులను ఓ చీఫ్ ఇంజినీర్ లైంగికంగా వేధింపులకు (Sexual Harassment) గురి చేయడం కలకలం రేపుతోంది. పంచాయతీ రాజ్ శాఖలోని (Panchayat Raj Department) క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పని చేస్తున్న చీఫ్ ఇంజినీర్ తమను వేధిస్తున్నాడంటూ సదరు అధికారిపై తాజాగా మహిళా అధికారులు మంత్రి సీతక్కతో (Minister Seethakka) పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళా ఉద్యోగులను వేధించడంతో పాటు పగలు, రాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నాడని అతడి వేధింపులు తాళలేకపోతున్నాయని దయచేసి చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు కోరారు. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి సీతక్క విచారణ జరిపించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజనకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Next Story






