TG: ఏడుగురు ఫారెస్టు అధికారులకు ప్రమోషన్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని ఏడుగురు ఫారెస్టు అధికారులకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్)గా ప్రమోషన్ కల్పిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ, క్లైమెట్ ఛేంజ్ మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

TG: ఏడుగురు ఫారెస్టు అధికారులకు ప్రమోషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఏడుగురు ఫారెస్టు అధికారులకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్)గా ప్రమోషన్ కల్పిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ, క్లైమెట్ ఛేంజ్ మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2020లో ప్రకాష్, జి.ముకుంద్ రెడ్డి, 2021లో ఎ.నర్సింహారెడ్డి, డి సంహిత, 2022లో ఎం.జోజి, జీబీ.రేఖాభాను, సీహెచ్.గంగారెడ్డి, 2023లో ఎస్.రాజశేఖర్ ప్రమోషన్ కల్పించింది. అయితే ఐ.ప్రకాష్ పేరు ప్రొవిజనల్ లిస్టులో చేర్చిన కేంద్రం క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నది.

Next Story