కాన్వాయ్‌లో ఢీకొన్న కార్లు.. మంత్రి వివేక్‌కు తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-17 07:08:32  IST  )

మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkata Swamy)కి పెను ప్రమాదం తప్పింది.

కాన్వాయ్‌లో ఢీకొన్న కార్లు.. మంత్రి వివేక్‌కు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkata Swamy)కి పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌ పర్యటనకు వెళ్తుండగా.. ఆయన కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికి మరొకటి మొత్తం నాలుగు కార్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో అన్ని కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. మంత్రి వివేక్‌తో పాటు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story