- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRSP కాలువలోకి దూసుకెళ్లిన కారు.. బాలుడు మృతి, తండ్రీకూతురు గల్లంతు
by Gantepaka Srikanth |
వరంగల్(Warangal) జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది.

X
దిశ, వెబ్‌డెస్క్/సంగెం: వరంగల్(Warangal) జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. అదుపుతప్పి ఓ కారు SRSP కెనాల్(SRSP Canal)లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో బాలుడు మృతిచెందగా, తండ్రీకూతురు గల్లంతు అయ్యారు. భార్యను స్థానికులకు కాపాడారు. ప్రస్తుతం గజఈతగాళ్లతో తండ్రీకూతురి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు వెళ్లిన పోలీసులు సహాయక ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






