- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ‘బీసీ గర్జన’ సభ వాయిదా.. ప్రకటించిన మాజీ మంత్రి తలసాని
by Kema Shiva Kumar |
స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న కరీంనగర్‌లో బీసీ గర్జనకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న కరీంనగర్‌లో బీసీ గర్జనకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 8న నిర్వహించనున్న బీసీ గర్జన సభకు 14కు వాయిదా వేస్తున్నట్లుగా బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస రావు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో సభను వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 14నే మిగతా సభల తేదీలను కూడా ప్రకటిస్తామని తెలిపిన తలసాని తెలిపారు.
Next Story






