BREAKING: మేడారం మహా జాతరలో ప్రత్యేక పూజలు ప్రారంభం.. తరలివస్తున్న భక్తజన సందోహం

by Kema Shiva Kumar |

తెలంగాణ కుంభమేళ మేడారం మహా జాతరలో ఇవాళ్టి నుంచి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అకురార్పణతో ప్రారంభం అయ్యాయి.

BREAKING: మేడారం మహా జాతరలో ప్రత్యేక పూజలు ప్రారంభం.. తరలివస్తున్న భక్తజన సందోహం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కుంభమేళ మేడారం మహా జాతరలో ఇవాళ్టి నుంచి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అకురార్పణతో ప్రారంభం అయ్యాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. నేడు ఉపవాస దీక్షలతో భక్తులు మండమెలిగే పండుగను జరుపుకోనున్నారు. మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, కొండాయిలో గోవింద రాజు, పడిగిద్ద రాజు ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పూజలకు గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర కొనసాగనుంది.

Next Story