బ్రేకింగ్ : టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టీఆర్టీ పోస్టులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ప్రభుత్వ లక్ష్యమన్నారు. గురుకులాల ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 5,140 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావడంతో 15లక్షలు ఉద్యోగాలు వచ్చాయన్నారు.


Next Story

Most Viewed