- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
BREAKING: రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్.. జూనియర్ డాక్టర్ల సంచలన ప్రకటన
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచార ఘటనను నిరసిస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు. జరిగిన ఘటనపై వెంటనే సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ పోలీసు శాఖలో అంతర్భాగమైన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విభాగంలో వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
Advertisement
Next Story