- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్!
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదన్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రాఘవేందర్ రాజు వేసిన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో పూర్తి ఆస్తి వివరాలు వెల్లడించలేదని, పోలింగ్ అధికారుల సహకారంతో అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారని రాఘవేంద్రరాజు పిటిషన్ దాఖలు చేశారు. నాలుగున్నరేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతుండగా నేడు తుది తీర్పుతో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్ లభించింది.
Next Story






