- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : తెలంగాణకు డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించింది. మల్ల భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి కల్పించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేబినెట్ మంత్రి పదవి కన్ఫర్మ్ అయింది. కాగా, మంత్రుల జాబితాలో ఉన్న వారికి థాక్రే ఫోన్ చేశారు. భట్టి, ఉత్తమ్, సీతక్క, పొన్నం, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావులకు థాక్రే ఫోన్లు చేశారు. మంత్రుల వివరాలను ఇప్పటికే రేవంత్ రాజ్ భవన్ కు తెలియజేశారు.
Next Story






