- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక సూచన
by Kema Shiva Kumar |
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. ఈ మేరకు నేటి నుంచి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదు అవుతాయని వెల్లడించింది. వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి పెగుతాయని, ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు బలంగా వీస్తుండటంతో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story






